రెండు సొసైటీల్లో రికార్డులు స్వాధీనం

రెండు సొసైటీల్లో రికార్డులు స్వాధీనం

GNTR: ప్రజలు, రైతుల సొమ్ముతో వ్యాపారం చేసిన కురగల్లు, మంగళగిరి సొసైటీలపై 51 విచారణకు సహకార కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా సహకార శాఖ అధికారి నేతృత్వంలో బృందం ఏర్పాటైంది. సోమవారం రికార్డులను స్వాధీనం చేసుకుంది. అక్రమాలకు కారణమైన సొసైటీ సీఈవో రమేశ్పై క్రిమినల్ కేసు నమోదుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు .