శవ పరీక్షల కోసం బాన్సువాడ వెళ్లాల్సి వస్తోంది!

శవ పరీక్షల కోసం బాన్సువాడ వెళ్లాల్సి వస్తోంది!

KMR: జుక్కల్ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం మద్నూర్‌లో మాత్రమే పోస్టుమార్టం ఉంది. రెండు మండలాలు మినహా మిగిలిన మండలాల ప్రజలు శవ పరీక్షల కోసం బాన్సువాడకు వెళ్లాల్సి వస్తోంది. మిగతా మండలాలకు భౌగోళికంగా పిట్లం కేంద్ర బిందువుగా ఉంది. ప్రజల సౌకర్యార్థం పిట్లంలో శవ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.