VIDEO: వినాయక నవరాత్రులలో పామర్రు ఎమ్మెల్యే

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గురువారం పమిడిముక్కల మండలం తాడంకి గ్రామం రెడ్డిపాలెంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నసంతర్పణలో స్థానికులు, నేతలు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో ప్రతి ఒక్కరిని పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.