RSS గీతం పాడటంపై సీఎం మండిపాటు

RSS గీతం పాడటంపై సీఎం మండిపాటు

ఎర్నాకుళం-బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవంలో విద్యార్థులతో RSS గీతం పాడించటం పట్ల దక్షిణ రైల్వేపై కేరళ సీఎం విజయన్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మత, రాజకీయ తటస్థతకు తిలోదకాలివ్వడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది గర్హనీయమని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ధ్వజమెత్తారు.