జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

కృష్ణా: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేపాల్‌లో చిక్కుకున్న 215 మంది తెలుగువారిని స్వదేశానికి తెచ్చిన నారా లోకేష్ కృషి ప్రశంసనీయం అన్నారు. సూపర్ సిక్స్ సభ ఘన విజయమైందని, జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.