శ్రీకాకుళం కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్

SKLM: జిల్లా కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నియమితులయ్యారు. ఏళ్ల తరబడిగా ఎన్నికలు నిర్వహించలేదు. పంచాయతీలు విలీనం నుంచి డివిజనల్ విభజన వరకు ఉన్న అభ్యంతరాలు వ్యవహారం కోర్టులో కొనసాగుతుంది. ప్రతి 6నెలలకు ఒకసారి పదవి కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 10వతేదీ వరకు ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ను నియమించింది.