VIDEO: నందికొట్కూరులో 'పామ్ సండే' వేడుకలు

VIDEO: నందికొట్కూరులో 'పామ్ సండే' వేడుకలు

NDL: నందికొట్కూరులోని సీఎస్‌ఐ చర్చిలో మట్టల ఆదివారం వేడుకలను సంఘస్థులు వైభవంగా నిర్వహించారు. ఈత మట్టలు పట్టుకుని పరిశుద్ధ పౌలు ఆలయం చుట్టూ ఏసుక్రీస్తు సంకీర్తనలు పాడుతూ ఇవాళ ర్యాలీ నిర్వహించారు. యేసు ప్రభువు జెరూసలేములో ప్రవేశాన్ని గుర్తుగా ఈ వేడుకలు జరుపుకుంటామని ఫాస్టర్ అబ్రహం ప్రేమ్ చంద్, యోహాను తెలిపారు.