'ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది'

'ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది'

NDL: కూటమి ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైసీపీ రాష్ట్ర రైతు సంయుక్త కార్యదర్శి సుధాకర్ రెడ్డి విమర్శించారు. గురువారం కొత్తపల్లి మండల కేంద్రంలో రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యాన్ని నాయకులతో కలిసి పరిశీలించారు. దళారుల చేతిలో మోస పోకుండా తడిసిన ధాన్యాని మద్దతు ధర రూ. 2400 ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.