VIDEO: అద్భుతం.. గుడి డ్రోన్ విజువల్స్ వైరల్

VIDEO: అద్భుతం.. గుడి డ్రోన్ విజువల్స్ వైరల్

KMR: రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లిలోని కాలభైరవ స్వామి గుడిలో డోలారోహణం, తొట్ల పండుగను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. డోలారోహణం కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భైరవ నామస్మరణతో మార్మోగాయి. ఈ సందర్భంగా ఆయ ఈవో ప్రభుత్వం తరఫున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. గుడి డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.