ఇరుకు వంతెనను పరిశీలించిన ఉన్నత అధికారులు
E.G: గోకవరంలో ప్రధాన సమస్యగా ఉన్న ఇరుకు వంతెనను కాకినాడ N. H. D. E. E. నిక్కి క్రేజ్, R&B. A.W.G వీరబాబు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, గోకవరం మండల తాహాసిల్దార్ రామకృష్ణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసీ పాలూరి. బోసుబాబు మాట్లాడుతూ.. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఆదేశాల మేరకు ఈ ఇరుకు వంతెనను పరిశీలించడం జరిగిందన్నారు.