ఇందిరమ్మ అమృతం పథకం ప్రారంభించిన మంత్రి సీతక్క

ఇందిరమ్మ అమృతం పథకం ప్రారంభించిన మంత్రి సీతక్క

BDK: కొత్తగూడెం పట్టణ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క ఇందిరమ్మ అమృతం పథకాన్ని ప్రారంభించారు. కిషోర్ బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు సాంబశివరావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.