భోగాపురం ప్రత్యేక అధికారి నియామకం

భోగాపురం ప్రత్యేక అధికారి నియామకం

VZM: భోగాపురం మండల ప్రత్యేక అధికారిగా మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్.వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్‌గా ఉండేవారు. భోగాపురం ప్రత్యేక అధికారిగా ఆయనను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆదేశాలను జారీ చేశారు.