కల్తీ నెయ్యి.. YCP ఆరోపణలను ఖండించిన మంత్రి

కల్తీ నెయ్యి.. YCP ఆరోపణలను ఖండించిన మంత్రి

AP: కల్తీ నెయ్యి విషయంలో YCP ఆరోపణలను ఖండిస్తున్నానని మంత్రి పార్థసారథి అన్నారు. కల్తీ నెయ్యి అంశంలో అప్పటి ఛైర్మన్, EOలే బాధ్యులు అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కొందరి కనుసన్నల్లోనే నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. లోపాలు జరిగితే బోర్డు మెంబర్లకు తెలిపేవారు కాదని.. కల్తీ నెయ్యికి సంబంధించిన అంశాలను అధికారులు అప్పట్లో తమ దృష్టికి తీసుకురాలేదన్నారు.