VIDEO: అరటి తోటలో కొండచిలువ కలకలం

VIDEO: అరటి తోటలో కొండచిలువ కలకలం

ప్రకాశం: జిల్లా కొండచిలువ కలకలం. రాచర్ల గ్రామ సమీపంలోని ఓ అరటి తోటలో కొండచిలువ రైతుకు కంటపడింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన రైతు కొండచిలువను బంధించి స్థానిక నల్లమల్ల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన్నట్లు తెలిపారు. కొండచిలువ దాదాపు పది అడుగులకుపైగా ఉంటుందని అంచనా వేసిన అధికారులు.