నెహ్రూపై మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదం: తులసి రెడ్డి

KDP: దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ రక్షణ కల్పిస్తోందని, నెహ్రూ సర్కారు వల్లే దేశానికి కష్టాలు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. సోమవారం తులసి రెడ్డి వేంపల్లిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని ఆయన అన్నారు.