ఈ నెల 28న పిఠాపురంలో హిందూ సమ్మేళనం

ఈ నెల 28న పిఠాపురంలో హిందూ సమ్మేళనం

KKD: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో బైపాస్ రోడ్డులో గల గోపాల్ బాబా ఆశ్రమంలో ఈనెల 28వ తేదీన హిందూ సమ్మేళనం జరపనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలకు పాదగయ క్షేత్రంలో పూజలు నిర్వహించి, డాక్టర్ బుర్ర దివ్యరాజు ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు.