మెడికల్ మాఫియాను అరికట్టాలి: సీపీఐ
KDP: మెడికల్ మాఫియాను అరికట్టకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని సీపీఐ JMD పట్టణ కార్యదర్శి రాంప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో ఏవో ఇక్బల్ భాషకి వినతిపత్రం ఇచ్చారు. ఫార్మర్ పరిశ్రమలు, కార్పొరేట్ ఆసుపత్రుల నాసిరకం మందులు, జనరిక్ మందుల అధిక ధరల ఫార్మా మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేశారు.