మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ మెదక్‌లో CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి
☞ కౌడిపల్లిలో రోడ్డు ప్రమాదం.. వ్యాన్ ఢీకొట్టి వ్యక్తి మృతి
☞ మెదక్‌లో కలెక్టరేట్లో సామూహిక వందేమాతరం గీతాలాపన చేసిన అదనపు కలెక్టర్
☞ బాల్యవిహహాల నిరోధంపై అవగాహప కార్యక్రమం నిర్వహించిన వైద్య సిబ్బంది