పారిశుధ్య పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష
MBNR: చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాన్ని సందర్శించి, అక్కడ కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను సమీక్షించారు. పారిశుధ్య చర్యల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.