వాటర్ కూలర్లను పంపిణీ చేసిన ఆర్థోపెడిక్ డాక్టర్
సూర్యాపేట: కోదాడలోని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవన్‌కు ఓ హాస్పిటల్, సోమాజిగూడకు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ అభిషేక్ ఇవాళ వాటర్ కూలర్లను పంపిణీ చేశారు. ఇటీవల పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌లో పెన్షనర్లకు వైద్య సేవలు అందించినందుకు గాను ఈ బహుమతులు అందజేసినట్లు పేర్కొన్నారు.