వీడియో కాన్ఫరెన్స్ యూనిట్‌ను ప్రారంభించనున్న కలెక్టర్

వీడియో కాన్ఫరెన్స్ యూనిట్‌ను ప్రారంభించనున్న కలెక్టర్

KMR: బిక్కనూర్‌లోని రైతు వేదికలో సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కొత్తగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ యూనిట్‌ను ప్రారంభిస్తారని వ్యవసాయ విస్తీర్ణ అధికారి వినోద్ గౌడ్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం చేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి బిక్కనూర్ మండలంలోని రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.