గుమ్మడి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు

గుమ్మడి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు

గుమ్మడి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను బలంగా మారుస్తాయి. శరీరంలో మంటను తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడుతాయి. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. చర్మం, జుట్టు సమస్యలను దూరం చేస్తాయి. గుమ్మడి గింజల నూనె మూత్రాశయ సమస్యలను నివారిస్తుంది.