తుఫాన్ ప్రభావం.. జిల్లాకు వర్ష సూచన

తుఫాన్ ప్రభావం.. జిల్లాకు వర్ష సూచన

SRPT: తెలంగాణపై దిత్వా తుఫాన్ ప్రభావం చూపుతోంది. దీంతో రాబోయే మూడు రోజులు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, డిసెంబర్ 1న జిల్లాకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.