నగరంలో దారుణ హత్య 

నగరంలో దారుణ హత్య 

HYD: నగరంలో దారుణ హత్య కలకలం రేపింది. తార్నాక ప్రాంతంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హతమార్చి, ఆటోలో మృతదేహాన్ని ఎర్రకుంట సమీపంలో పడేసి వెళ్లి పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.