బాపట్ల పోలీసులకు ఫోరెన్సిక్ నిపుణులు శిక్షణ

బాపట్ల పోలీసులకు ఫోరెన్సిక్ నిపుణులు శిక్షణ

BPT: బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులకు శుక్రవారం భౌతిక ఆధారాలు సేకరించడంలో శాస్త్రీయ పద్ధతులపై ఫోరెన్సిక్ నిపుణులు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడి పాల్గొని మాట్లాడారు. నేరస్థులను శిక్షించడంలో శాస్త్రీయంగా సేకరించిన ఆధారాలు కీలకమని ఎస్పీ అన్నారు. భౌతిక సాక్ష్యాధారాల సేకరణలో నైపుణ్యం పెంచుకోవాలని ఆయన సూచించారు.