కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

HYD: అడిక్‌మెట్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ విస్తృతంగా పర్యటించారు. నేషనల్ గల్లి, వడ్డెర బస్తీ, పోచమ్మ బస్తీలలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ లైన్ సమస్యలు ఉన్నాయని, తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.