ఆక్వా రైతులకు వాతావరణ కష్టాలు

కృష్ణా: కొన్ని రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులు ఆక్వా రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పీడన స్థాయిల్లో మార్పులు, నీటిలో డిజాల్వ్ ఆక్సిజన్ (DO) సమస్యల వల్ల రొయ్యలు కౌంటు దశకు రాకముందే చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్ స్థాయిలలో హెచ్చు తగ్గులు ఏర్పడటంతో ఉత్పత్తి ఖర్చులు.