VIDEO: 'అవినీతి జరిగిందంటే BRS నేతలు చెప్పుతో కొడతారు'
BHPL: కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అంటే BRS నాయకులు చెప్పుతోని కొడతారని మాజీ మంత్రి, MLA జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ BRS రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గురుదక్షిణ కింద ఆంధ్ర బాసుకు బనకచర్లకు రూట్ క్లియర్ చేయడానికి కాలేశ్వరం పంపులను ప్రారంభించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు ఉన్నారు.