కార్మికుని కుటుంబానికి 22 లక్షల నష్టపరిహారం
SRD: గడ్డ పోతారం లీఫార్మా పరిశ్రమలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి పరిశ్రమ యాజమాన్యం అండగా నిలిచింది. ఇటీవల బొల్లారం వెంకటరెడ్డి నగర్‌కు చెందిన శ్రీనివాసరావు ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యులకు ఆదివారం బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డితో పరిశ్రమ యజమాన్యం చర్చించి కుటుంబానికి రూ.22 లక్షల నష్టపరిహారం అందజేశారు.