జిల్లాలో పర్యటించిన BJP రాష్ట్ర అధ్యక్షులు

VZM: ఏపి బీజేపి అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సోమవారం విజయనగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్దానిక రింగ్ రోడ్డు రైతు బజార్ వద్ద చాయ్‌పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్తరాంద్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. నగరంలోని సత్యాలాడ్డి వద్ద ఉన్న గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.