సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతి

సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతి

WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఎంసీపీఐయూ పార్టీ నేతలు ఎంపీడీవోకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. మండల కార్యదర్శి జన్ను రమేష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీలు, పార్కులు ఏర్పాటు చేయాలని, దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కోతుల బెడద చాలా ఉందని నివారణ చర్యలు చేపట్టాలన్నారు.