డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
MHBD: కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డి. రాజు తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, తొలి విడత దరఖాస్తుకు మే 14 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. కళాశాల కోడ్ 2673 అని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం 8374865975ను సంప్రదించాలని కోరారు.