ఈనెల 5న విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా

ఈనెల 5న విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా

ELR: స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 5వ తేదీన విద్యుత్ భవనం వద్ద జరిగే ధర్నాల్లో పాల్గొనాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం ఏలూరులో స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా ప్రజా సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వాలు ఆదానీతో ఒప్పందం కుదుర్చుకుని స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునే ఎత్తుగడ నడుస్తుందని విమర్శించారు.