'మిగిలిన డేటాను వృథా చేయొద్దు'

'మిగిలిన డేటాను వృథా చేయొద్దు'

టెలికం కంపెనీల 'డైలీ డేటా లిమిట్'పై ఆప్ MP రాఘవ్ చద్దా లోక్‌సభలో నిరసన వ్యక్తం చేశారు. 'వినియోగదారులు డబ్బులు చెల్లించినప్పటికీ.. రోజువారీ పరిమితిలో మిగిలిపోయిన డేటా అర్ధరాత్రితో ఆవిరైపోవడం అన్యాయం. వినియోగించని డేటాను వృథా చేయకుండా, దానిని తర్వాతి రోజుకు బదిలీ చేయాలి లేదా తర్వాతి రీఛార్జ్‌లో ఆ విలువ తగ్గించాలి' అని డిమాండ్ చేశారు.