సారా బట్టీలపై దాడులు.. ముగ్గురు అరెస్టు

తూ.గో: గోకవరం మండలంలో సారా బట్టీలపై దాడులు నిర్వహించినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ సత్యనారాయణ తెలిపారు. సారా బట్టీలను ధ్వంసం చేయడంతో పాటు, 40 లీటర్ల సారాను స్వాధీన పరుచుకుని, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు.