VIDEO: CPI పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం

VIDEO: CPI పార్టీ కార్యాలయంలో  కార్యవర్గ సమావేశం

CTR: నగరి CPI పార్టీ కార్యాలయంలో కార్యవర్గం సమావేశం CPI పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు మాట్లాడుతూ.. క్రైస్తవ మతం స్వీకరించిన వారికి ఎస్సీ హోదా వర్తించదని అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును పున పరిశీలించాలని కోరారు.