నల్లపాడు పీఎస్‌కు అంబటి రాంబాబు

నల్లపాడు పీఎస్‌కు అంబటి రాంబాబు

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. సీఎంను దూషించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో, కోర్టు ఆదేశాల మేరకు ఆయన పోలీస్ స్టేషన్‌కు వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాల్లో పోలీసులు మోహరించారు.