VIDEO: గజ ఈతగాళ్లతో మృతదేహం కోసం గాలింపు

VIDEO: గజ ఈతగాళ్లతో మృతదేహం కోసం గాలింపు

PLD: ఎడ్లపాడులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. యువకుడు క్వారీలో దూకిన ఘటన నేపథ్యంలో మంగళవారం చిలకలూరిపేట రూరల్ పోలీసులు, సీఐ సుబ్బానాయుడు నేతృత్వంలో గజ ఈతగాళ్లతో గాలింపు ప్రారంభించారు. మూడు స్థంభాల లోతులో మృతదేహం చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. వెలికితీతకు ఇంకా సమయం పట్టే అవకాశముంది.