VIDEO: బైక్‌ను ఢీ కొట్టిన మినీ వ్యాన్.. ఇద్దరికి గాయాలు

VIDEO: బైక్‌ను ఢీ కొట్టిన మినీ వ్యాన్.. ఇద్దరికి గాయాలు

ELR: జంగారెడ్డిగూడెం శివారు బైపాస్ ఎస్సార్ బంక్ జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని మినీ వ్యాన్ ఢీ కొట్టి రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరి బొండం దుకాణం పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు గాయాలు కావడంతో వెంటనే వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వ్యాన్ డ్రైవర్‌ను స్తంభానికి కట్టేసి నిలదీస్తున్నారు.