నేటి నుంచి 'మినీ సరస్ మేళా'

నేటి నుంచి 'మినీ సరస్ మేళా'

KMM: ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్ సమీపాన గల హెల్త్ మార్కెట్‌లో నేటి నుంచి ఈ నెల 14 వరకు 'మినీ సరస్ మేళా' నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. DRDA, నాబార్డ్ సంయుక్తంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు ఇక్కడ జరుగుతాయన్నారు.