ఉప్పల్ సర్కిల్ BRSV అధ్యక్షుడిగా వినయ్‌ కుమార్

ఉప్పల్ సర్కిల్ BRSV అధ్యక్షుడిగా వినయ్‌ కుమార్

MDCL: ఉప్పల్ సర్కిల్ BRSV అధ్యక్షుడిగా వినయ్‌ కుమార్ యాదవ్‌ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నియమించారు. ఈ సందర్భంగా చంద్రధర్‌ను ఉపాధ్యక్షుడిగా, మోహన్‌ను కాప్రా ఉపాధ్యక్షుడిగా, వరుణ్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామకపత్రాలు అందజేశారు. విద్యార్థుల హక్కుల కోసం, పార్టీ అభివృద్ధి కోసం అందరూ కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు.