శ్రీవారి సేవలో RCB ప్లేయర్లు

శ్రీవారి సేవలో RCB ప్లేయర్లు

RCB కెప్టెన్ రజత్ పాటీదార్, కీపర్ జితేష్ శర్మ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ ఉదయం VIP దర్శన సమయంలో స్వామిని దర్శించుకుకున్నారు. ఈ మేరకు వారి కోసం TTD అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా డిఫెండింగ్ ఛాంపియన్ RCB రేపు సొంతమైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.