WAR..864 గంటలుగా నో ఇంటర్నెట్
US-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో 5 వారాలుగా ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. 864 గంటలపాటు (36 రోజులపాటు) ఏకధాటిగా ఈ సేవలు నిలిచిపోయినట్లు నెట్‌బ్లాక్స్ తెలిపింది. ఇలా సేవలు నిలిపివేసిన తొలి దేశంగా ఇరాన్ నిలిచినట్లు చెప్పింది. మయన్మార్, సూడాన్‌తోపాటు పలు దేశాల్లో ఆంక్షలు విధించినప్పటికీ ఇంత కాలం కొనసాగించలేదని పేర్కొంది.