శేరి సుభాష్ రెడ్డికి కేటీఆర్, హరీశ్ రావు సన్మానం

MDK: ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, మధుసూదనా చారి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. తనకు ఈ అవకాశం కల్పించిన కేసీఆర్‌కు శేరి సుభాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.