చాంద్ బాషాను పరామర్శించిన ఆదినారాయణ
సత్యసాయి: మైనారిటీ నాయకుడు చాంద్ బాషా కాలు విరగడంతో పుట్టపర్తి సత్యసాయి సూపర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ పార్టీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఆయనను పరామర్శించారు. ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆదినారాయణ ఆయనకు మనోధైర్యాన్ని నింపారు.