పెద్దగట్టుకు ఎమ్మెల్సీ కవిత రాక

పెద్దగట్టుకు ఎమ్మెల్సీ కవిత రాక

SRPT: ఎమ్మెల్సీ కవిత మంగళవారం శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు హాజరుకానున్నారు. ఈ మేరకు అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెల్లడించిన సమాచారం మేరకు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూచనలతో కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ వద్ద ఆమెకు ఘనస్వాగతం ఏర్పాటైంది.