మోతిలాల్‌కు మద్దతుగా ఓయూలో విద్యార్థుల ఆందోళన

మోతిలాల్‌కు మద్దతుగా ఓయూలో విద్యార్థుల ఆందోళన

HYD: నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్‌కు మద్దతుగా ఓయూలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆర్ట్ కళాశాల వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకొని అరెస్టు చేసి పిఎస్‌కు తరలించారు.