'వ్యక్తిగత కక్షతో ఆరోపణలు సరికాదు'

'వ్యక్తిగత కక్షతో ఆరోపణలు సరికాదు'

SRCL: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వైఖరిపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థపై అసెంబ్లీలో పదేపదే వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడటం సభా ప్రమాణాలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ప్రజలు అందుకే వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు.