సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన మంత్రి

సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన మంత్రి

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రచారం చేపట్టారు. రహమత్ నగర్ డివిజన్‌లో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.