'పునర్విభజన పనులు త్వరితగతిన చేపట్టాలి'

'పునర్విభజన పనులు త్వరితగతిన చేపట్టాలి'

VZM: వార్డులు పునర్విభజనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసిన నేపథ్యంలో పనులు త్వరితగతిన చేపట్టాలని బొబ్బిలి మునిసిపల్ కమీషనర్ రామలక్ష్మి ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్లన, సచివాలయ వార్డు ప్లానింగ్‌ & రెగ్యులేషన్‌ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో 31 వార్డులను 36 గా విభజనకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.